లక్ష్మీస్ ఎన్టీఆర్'పై లోకేష్ ఇలా: లక్ష్మీపార్వతి హీరోయిన్ ఐతే హీరో మీరే | Oneindia Telugu

2017-10-12 191

AP IT Minister Nara Lokesh responded on director Ram Gopal Varma's Laxmi's NTR film. TDP leader Somireddy Chandramohan Reddy lashed out at RGV for film.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై మాటల యుద్ధం నడుస్తోంది. వర్మ పైన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. దానికి ఆయన కూడా కౌంటర్ ఇస్తున్నారు.